మే 11 నుండి జనగణన 2027 ప్రారంభం
PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష జనగణన 2027 హౌస్ లిస్టింగ్ సమీక్ష నిర్వహించారు.ప్రతి కుటుంబం తప్పనిసరిగా నిజమైన సమాచారం అందించాలని,తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు.సిబ్బందికి డేటా సేకరణ,డిజిటల్ పరికరాల వినియోగం,ఫీల్డ్ జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు. జనగణన మే 11 నుంచి ప్రారంభమైతుందన్నారు.