రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై స్పందించిన పాక్

రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై స్పందించిన పాక్

పాకిస్తాన్ అణ్వాయుధాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షించాలని జమ్మూకశ్మీర్ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ వ్యాఖ్యానించారు. దీనిపై పాకిస్తాన్ స్పందించింది. రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్‌ను ఎదుర్కొనేందుకు సాంప్రదాయ సైనిక సామర్థ్యాలు సరిపోతాయని ప్రేలాపనలు చేస్తోంది.