'చివరి వరకు వేచి ఉండొద్దు'
MDK: నామినేషన్లు వేసేందుకు చివరి వరకు వేచి ఉండొద్దని, త్వరగా నామినేషన్లు వేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ అభ్యర్థులకు సూచించారు. తూప్రాన్ పట్టణంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ పరిశీలించారు. హెల్ప్ డెస్క్ సహాయం తీసుకుని నామినేషన్‌లలో సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు.