ఘనంగా కార్మిక దినోత్సవం

ఘనంగా కార్మిక దినోత్సవం

GDWL: జోగులాంబ గద్వాల జిల్లాలోని కేడిదొడ్డి మండలంలోని నందిన్నె గ్రామంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా గురువారం హమాలీ సంఘం ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హమాలీ సంఘం అధ్యక్షుడు కురువ ఎంకన్న ఆధ్వర్యంలో ఎర్రజెండా ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. కార్మిక వర్గాల కోసం కృషి చేయాలని అన్నారు.