యాదగిరిగుట్ట దేవస్థానం ఆదివారం ఆదాయం
BHNG: లక్ష్మీనరసింహస్వామి వారికి ఆదివారం భక్తుల రద్దీతోపాటు ఆదాయం కూడా పెరిగింది. అందులో ప్రసాద విక్రయాలతో రూ.14,18,840, కార్ పార్కింగ్‌తో రూ.5,60,500, VIP దర్శనాలతో రూ.7,35,000, బ్రేక్ దర్శనాలతో రూ.3,91,800, ప్రధాన బుకింగ్‌తో రూ.2,55,050, వ్రతాలతో రూ.2,47,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ. 42,25,140 ఆదాయం సమకూరినట్లు ఆలయ EO భవాని శంకర్ వెల్లడించారు.