భక్తుల సౌకర్యార్థం.. క్యూ ఆర్‌ కోడ్ ఏర్పాటు

భక్తుల సౌకర్యార్థం.. క్యూ ఆర్‌ కోడ్  ఏర్పాటు

BDK: శ్రీ రామనవమి, పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేయు భక్తులకు అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ స్థలాలు, కళ్యాణమండపం, లడ్డు, తలంబ్రాల కౌంటర్లు సులభంగా కనుగొని అక్కడికి చేరుకునే విధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక క్యూఆర్ కోడ్‌ను https://ramanavami.4sightai.com/ ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు.