సంక్షేమ ఫలితాలు అందించేందుకే జనాభా గణన
SRD: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలితాలు అందించేందుకే జనాభా గణన నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర డైరెక్టర్ భారతి హోళికేరి అన్నారు. పటాన్ చెరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం శిక్షణ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రజలే కీలకమని చెప్పారు.