మెట్రో స్టేషన్లలో అందుబాటులోకి స్మార్ట్ లాకర్లు

మెట్రో స్టేషన్లలో అందుబాటులోకి స్మార్ట్ లాకర్లు

TG: హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో స్మార్ట్ లాకర్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికుల హెల్మెట్లు, సామాన్లు, షాపింగ్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్‌లు ఇతర వ్యక్తిగత వస్తువులను భద్రపరిచేందుకు ఈ స్మార్ట్ లాకర్లు ఉపయోగపడతాయి. ప్రయాణికుల సౌకర్యార్థం స్మార్ట్ లాకర్లను ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో ప్రారంభించారు. మరిన్ని వివరాలకు http://www.tuckit.inని సంప్రదించాలి.