కురుపాంలో ఘనంగా YSR వర్ధంతి

మన్యం: కురుపాం నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా YSR వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు YS రాజశేఖర్ రెడ్డి అభిమానులు, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి వైఎస్‌ఆర్ అందించిన సేవలను కొనియాడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.