RDT కోసం కుందుర్పిలో భారీ ఫ్లెక్సీలు

RDT కోసం కుందుర్పిలో భారీ ఫ్లెక్సీలు

ATP: RDT సంస్థకు మద్దతుగా YCP ఆధ్వర్యంలో చేపట్టనున్న లక్ష పోస్టుకార్డుల ఉద్యమానికి కుందుర్పి సిద్ధమైంది. నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య పిలుపు మేరకు గ్రామంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలపాలని పార్టీ కార్యకర్తలు నిర్ణయించారు.