విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఆర్యవైశ్య సంఘం

విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఆర్యవైశ్య సంఘం

BDK: చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరై జెండా ఎగరవేశారు. అనంతరం సంఘం అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పెన్నులు, పెన్సిల్స్, పలకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.