కనకమహాలక్ష్మికి ప్రారంభమైన మార్గశిర పూజలు

కనకమహాలక్ష్మికి ప్రారంభమైన మార్గశిర పూజలు

ప్రకాశం: బురుజుపేట కనక మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో మార్గశిర లక్ష్మీవార పూజలు గురువారం నుంచి మొదలయ్యాయి. బుధవారం రాత్రి 11 గంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఘటాలతో క్యూ లైన్లో నిల్చొని అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొని అమ్మవారికి విశేష పంచామృతాభిషేకాలను నిర్వహించి పూజలు ప్రారంభించారు.