డీసెట్-2026 ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
W.G: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో డీసెట్-2026 ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనట్లు దూబచర్ల డైట్ కాలేజీ ప్రిన్సిపల్ కమలకుమారి తెలిపారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ కోర్సులో చేరాలనుకునే వారు 7995869743 నంబరులో సంప్రదించాలని కోరారు.