VIDEO: భక్తిశ్రద్ధలతో నాగుల చవితి పండుగ వేడుకలు

VIDEO: భక్తిశ్రద్ధలతో నాగుల చవితి పండుగ వేడుకలు

NDL: నందికొట్కూరు పట్టణంలో నాగుల చవితి పండుగ సందర్భంగా సోమవారం పలుచోట్ల మహిళలు ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటా వీధిలో సాయిబాబా దేవాలయంలో, కాలేజీ రోడ్డు ఆరుద్ర వాటర్ ప్లాంట్‌లో, విద్యానగర్ నాగుల కట్ట వద్ద మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి నైవేధ్యాలు అర్పించారు. పూజల సందర్భంగా స్థానిక మున్సిపల్ అధికారులు భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు లేకుండా చూశామని తెలిపారు.