సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ELR: జిల్లాలో ఈనెల 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియేట్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. పిల్లలు భవిష్యత్ కోసం సప్లమెంటరీ పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలన్నారు