టూరిజం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా IAS వాణి ప్రసాద్

టూరిజం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా IAS వాణి ప్రసాద్

HYD: సీనియర్ IAS అధికారి వాణి ప్రసాద్ తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. పి.గౌతమీ TGTDC ఎండి‌గా బాధ్యతలు చేపట్టారు. ఇద్దరు అధికారులు HYD సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. రాష్ట్రంలో పర్యాటక వసతుల అభివృద్ధి, ప్రముఖ గమ్యస్థానాల ప్రోత్సాహం, ప్రాజెక్టుల వేగవంతంపై మంత్రి దృష్టి సారించారు.