ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కన్నుమూత

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. సీనియర్ నిర్మాత తేనెటీగ రామారావు అలియాస్ జవ్వాజి వెంకట రామారావు కన్నుమూశాడు. కొంతకాలంగా లివర్ సంబంధిత సమస్యతో  బాధపడుతున్న ఆయన.. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా, ఆయన తేనెటీగ, బొబ్బిలివేట, బడి తదితర సినిమాలను నిర్మించాడు.