VIDEO: శ్రీ కేతకిలో సంగమేశ్వర స్వామికి పూజలు

VIDEO: శ్రీ కేతకిలో సంగమేశ్వర స్వామికి పూజలు

SRD: జిల్లాలో మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీకేతకి ఆలయంలో మంగళవారం స్వామివారికి విశేష పూజలు చేపట్టారు. మార్గశిర మాసం శుక్లపక్షం పంచమి తిథి పురస్కరించుకొని పార్వతి సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.