VIDEO: పాలకొల్లులో వైసీపీ శ్రేణులు ధర్నా

VIDEO: పాలకొల్లులో వైసీపీ శ్రేణులు ధర్నా

W.G: రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత, బ్లాక్ మార్కెట్‌లో విక్రయాలను అరికట్టాలని బుధవారం పాలకొల్లులో వైసీపీ ఇంఛార్జ్ గుడాల గోపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు ధర్నా చేసి, అనంతరం ఏఎస్‌వోకు వినతిపత్రం అందజేశారు. వంట గ్యాస్ పంపిణిపై కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వెంటనే గ్యాస్ కొరతను తీర్చి ప్రజలను ఆదుకోవాలన్నారు.