జెఫ్ బెజోస్‌పై మస్క్ విమర్శలు

జెఫ్ బెజోస్‌పై మస్క్ విమర్శలు

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కొత్త AI ఉత్పత్తులను తీసుకువస్తున్నట్లు ప్రకటించాడు. దీనిపై ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. బెజోస్ కేవలం కలలు కంటున్నారని అన్నాడు. అంతేకాక అతడిని 'కాపీక్యాట్' అని విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు. AI, ఏరోస్పేస్ వంటి రంగాల్లో ఈ ఇద్దరు బిలియనీర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. దీంతో మస్క్ గతంలో కూడా బెజోస్‌పై ఇలాంటి విమర్శలు చేశారు.