VIDEO: CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామంలో సీఎం సహాయ నిధి (CMRF) కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించారు. జువ్వనపూడి నాగేశ్వరరావుకి రూ.35,541, కొల్లిపర శ్రీనివాసరావుకి రూ.37,292 చెక్కులను పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా లబ్ధిదారుల గృహాలకు వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.