మంత్రి వ్యాఖ్యలపై జేఏసీ ఆగ్రహం

మంత్రి వ్యాఖ్యలపై జేఏసీ ఆగ్రహం

HYD: PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ను తొలగించి జగ్గారెడ్డిని ఆ పదవిలో నియమిస్తే రాబోయే ఎన్నికల్లో 100 సీట్లు సాధించవచ్చని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై JAC ఆగ్రహం వ్యక్తం చేసింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో BC JAC ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. BCలను అణగదొక్కడానికి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు.