డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్స్ మార్చుకోండి: రవాణా శాఖ అధికారి

డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్స్ మార్చుకోండి: రవాణా శాఖ అధికారి

కోనసీమ జిల్లాలో ఈ నెల 28,29,30,31 తేదీలలో లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు వచ్చే వారానికి మార్చుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ కారణంగా వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు స్లాట్ మార్చుకునే సదుపాయం తెచ్చామన్నారు.