అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌కు కార్మికుల సన్మానం

HNK: కాజీపేట మండల కేంద్రంలో శనివారం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వినోదను కార్మిక సంఘ నాయకులు ఘనంగా సన్మానించారు. కాజీపేట పట్టణంలో రెండు రోజులుగా సాగుతున్న లేబర్ కార్డుల నమోదు ప్రక్రియను వినోద పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమెను కార్మిక సంఘ నాయకులు అనుకాంత్ ఆధ్వర్యంలో సత్కరించారు.