VIDEO: కాశీ క్షేత్రంలో మాధవానంద స్వామి శ్రీమద్భాగవత జ్ఞాన యజ్ఞం

VIDEO: కాశీ క్షేత్రంలో మాధవానంద స్వామి శ్రీమద్భాగవత జ్ఞాన యజ్ఞం

SRD: కాశీ విశ్వనాథ ఆలయం, గంగా స్నానంతో పాపాలు తొలగిపోతాయని రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ అన్నారు. UPలోని వారణాసి కాశీలో నిర్వహించిన శ్రీమద్భాగవత జ్ఞాన యజ్ఞం కార్యక్రమంలో శనివారం రాత్రి ప్రవచనం చేశారు. కాశి క్షేత్రంలోని విశ్వనాథుని దర్శించుకుంటే పుణ్యఫలం లభిస్తుందని, ఇక్కడ శివుడు స్వయంగా మోక్షాన్ని ప్రసాదిస్తాడని అపార నమ్మకమన్నారు.