ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రశాంతం

ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రశాంతం

NLR: జిల్లాలో సోమవారం ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించామని ఆర్‌ఐవో డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. 79 పరీక్ష కేంద్రాలలో జనరల్ విభాగంలో 21,313 మంది విద్యార్థులకు గాను 20,990 విద్యార్థులు హాజరుకాగా 323 మంది గైర్ హాజరయ్యారని అన్నారు. ఒకేషనల్ విభాగంలో 1,000 మందికి గాను 950 మంది హాజరయ్యారని తెలిపారు.