VIDEO: శ్రీ విద్యార్చనలో 74,664 శివ పంచాక్షరి జపం

VIDEO: శ్రీ విద్యార్చనలో 74,664 శివ పంచాక్షరి జపం

SRD: సంగారెడ్డి మండలం ఫసల్వాది విద్యాపీఠం ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ విద్యార్చన శివ పంచాక్షరి జపం మహోత్సవం వైభవంగా జరిగింది. నిర్వాహకులు సౌమ్య ఉమాకాంత్ నేతృత్వంలో విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి విద్యార్చన వేడుకలను నిర్వహించారు. శ్రీ విద్యార్చనలో భాగంగా 74,664 శివపంచాక్షరి జపం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో చేపట్టారు.