మండలపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట

మండలపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట

SS: కదిరిలో అయ్యప్ప స్వామి 49వ మండలపూజ కార్యక్రమంలో భాగంగా, అయ్యప్ప స్వాముల భక్తి శోభాయాత్రను నిర్వహించారు. భక్తి మేళాలతో స్వాములంతా ఈ యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప స్వాములందరు ఆ మణికంఠుడిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కూడా పాల్గొన్నారు.