కాణిపాక ఆలయానికి కుక్కింగ్ బ్రాయిలర్ విరాళం.!

కాణిపాక ఆలయానికి కుక్కింగ్ బ్రాయిలర్ విరాళం.!

KDP: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో నూతన అన్నదాన భవనానికి బెంగళూరులోని మురళీకృష్ణ, మహేశ్వరి దంపతులు సుమారు రూ.36,00,000 విరాళంగా కుకింగ్ స్ట్రీమ్, బాయిలర్ అందజేశారు. ఇందులో భాగంగా ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు కల్పించారు. అనంతరం స్వామివారి చిత్రపటానికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.