'పెన్షన్ల పంపిణీలో టీడీపీ, బీజేపీ మరియు జనసేన నాయకులు పాల్గొనండి'

'పెన్షన్ల పంపిణీలో టీడీపీ, బీజేపీ మరియు జనసేన నాయకులు పాల్గొనండి'

NLR: జూలై 1వ తేదీన కావలి నియోజకవర్గంలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నాయకుడు సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలి. స్టేట్, జిల్లా, అనుబంధ సంఘం నాయకులు, మండల, టౌన్ పార్టీ అధ్యక్షులు/ డివిజన్, వార్డు అధ్యక్షులు / బూత్, సెక్షన్ ఇంఛార్జ్‌లు/ ఇతర పదవుల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.