'సొసైటీ కార్యదర్శినీ తొలగించాలి'

'సొసైటీ కార్యదర్శినీ తొలగించాలి'

GNTR: కాకుమాను మండలం రేటూరు సొసైటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం అనంతరం కార్యదర్శి రాజేశ్ కార్యాలయానికి రావడం లేదని, రుణాలు మంజూరు చేయడం లేదని రైతులు గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా సొసైటీని నష్టాల్లో ఉంచారని ఆరోపిస్తూ, కార్యదర్శిని వెంటనే తొలగించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సమస్యపై స్పందించాలని అధికారులను కోరారు.