VIDEO: వన్డే సిరీస్‌ డిసైడర్‌కు విశాఖ స్టేడియం సిద్ధం

VIDEO: వన్డే సిరీస్‌ డిసైడర్‌కు విశాఖ స్టేడియం సిద్ధం

VSP: భారత్–దక్షిణాఫ్రికా మధ్య డిసైడింగ్‌ వన్డేకు వైఎస్‌ఆర్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం రంగు సిద్ధమైంది. డే/నైట్ మ్యాచ్‌ కోసం అభిమానుల్లో భారీ క్రేజ్ కనిపించింది. మూడు దఫాలుగా విడుదలైన ఆన్‌లైన్‌ టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారు.