పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న  

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న  

తాజ్ మహల్‌ను నిర్మించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? 
A) అక్బర్
B) జహంగీర్
C) షాజహాన్
D) ఔరంగజేబు

నిన్నటి ప్రశ్న: 2025-26 గణాంకాల ప్రకారం, దేశంలో అత్యధిక GDP కలిగిన రాష్ట్రం ఏది..?
జవాబు: మహారాష్ట్ర