నేర నియంత్రణ లక్ష్యంగా చర్యలు: ఎస్పీ

నేర నియంత్రణ లక్ష్యంగా చర్యలు: ఎస్పీ

KDP: జిల్లాలో నేర నియంత్రణ లక్ష్యంగా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు నిన్న గస్తీని ముమ్మరం చేశారు. తాళాలు వేసిన ఇళ్లు, దేవాలయాలు, ఏటీఎంల వద్ద నిఘా పెంచారు. ఆకతాయిలు, మందుబాబులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తెల్లవారుజామున జరిగే ప్రమాదాలను నివారించడానికి డ్రైవర్లకు 'స్టాప్ అండ్ వాష్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.