రామాలయాలకు బెల్లం దిమ్మెలు పంపిణీ

రామాలయాలకు బెల్లం దిమ్మెలు పంపిణీ

W.G శ్రీరామనవమి సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలోని 450కు పైగా రామాలయాలకు 7,500 కేజీల బెల్లం దిమ్మెలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పంపిణీ చేశారు. ప్రజలందరికీ సుభిక్షాన్ని అందించే రామరాజ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అన్ని వర్గాలు, అన్ని మతాల సంక్షేమమే తమ ధ్యేయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.