'బాణసంచా తయారీ కేంద్రాలపై నిఘా పెట్టండి'

'బాణసంచా తయారీ కేంద్రాలపై నిఘా పెట్టండి'

KKD: పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని బాణాసంచా తయారీ కేంద్రాలపై నిరంతరం నిఘా ఉంచాలని కాకినాడ MP తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశించారు. ఆదివారం తహసీల్దార్లు, పోలీస్, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని సూచించారు.