భూ భారతితో సమస్యల పరిష్కారం

కామారెడ్డి: జుక్కల్ మండలం చిన్నగుల్ల గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ హేమలత పాల్గొన్నారు. ప్రజలు భూ భారతి సదస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సదస్సులో భూ భారతి అధికారులకు దరఖాస్తులు అందజేయాలన్నారు. ఏ సమస్య ఉన్న భూ భారతి సదస్సులో సమస్యలు పరిష్కారమవుతాయి అన్నారు. ఆమెతోపాటు ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.