ఉత్తమ ఉపాధ్యాయురాలికి అవార్డు ప్రధానం

ఉత్తమ ఉపాధ్యాయురాలికి అవార్డు ప్రధానం

MNCL: జన్నారంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న రజియా భాను ఉత్తమ సేవ పురస్కారం అందుకున్నారు. ఉర్దూ ఉపాధ్యాయులుగా విశేష సేవలు అందించిన రజియా భానుకు మంగళవారం హైదరాబాదులో మంత్రి లక్ష్మణ్ కుమార్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బిన్ హందాన్ అవార్డును అందజేశారు. ఆమెను డీఈఓ యాదయ్య అభినందించారు.