నాగిలిగొండ గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం

నాగిలిగొండ గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం

KMM: చింతకాని మండలం నాగిలిగొండ గ్రామాన్ని మధిర ఎమ్మెల్యే, Dy.CM మల్లు భట్టి విక్రమార్క బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఓ సాధారణ కార్యకర్త ఇంట్లో ఆయన తేనేటి విందు స్వీకరించారు. భట్టితో పాటు బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పుల్లయ్య ఆయన కారులో ప్రయాణించారు.