VIDEO: వృద్ధ దంపతుల ఇంటిపై ప్రైవేట్ కంపెనీ దౌర్జన్యం
SRCL: ఒక ప్రైవేట్ కంపెనీ సిబ్బంది బ్యాంక్ లోన్ కట్టలేదని వృద్ధ దంపతులను వారి ఇంటి నుంచి బయటకు తరిమేసిన ఘటన వేములవాడ రూరల్ మండలం రాజనగర్‌లో చోటుచేసుకుంది. దీంతో ఆ వృద్ధ దంపతులు రోడ్డున పడ్డారు. తమకు న్యాయం చేయాలని వారు వేములవాడ రూరల్ పోలీసులను ఆశ్రయించారు.