'శాంతియుతంగా ఎన్నికలు జరగాలి'

'శాంతియుతంగా ఎన్నికలు జరగాలి'

VKB: స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని ఎస్సై రమేష్ కుమార్ హెచ్చరించారు. కుల్కచర్లలో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కులాలను, మతాలను, వర్గాలను కించపరుస్తూ ప్రజలను ఎవరైనా భయాందోళనకు గురి చేస్తే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.