వివేకా హత్య కేసులో కీలక పరిణామం

వివేకా హత్య కేసులో కీలక పరిణామం

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టుకు వివరించారు. సుప్రీంకోర్టు గతంలో గడువు విధించినందువల్లే దర్యాప్తును ముగించినట్లు సీబీఐ చెబుతోందని లూథ్రా కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుల బెయిల్ రద్దు చేయాలని ఆయన కోరారు.