సర్పంచ్ అభ్యర్థి బరిలో 29 మంది
SRPT: హుజూర్‌నగర్ మండలంలోని 11 గ్రామ పంచాయతీలకు, 110 వార్డు స్థానాలకు తుది జాబితా విడుదలైంది. అంజలీపురం సర్పంచ్‌గా గోలి శ్రీనివాస్‌తో పాటు 8 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన గ్రామాలకు సంబంధించి సర్పంచ్ బరిలో 29 మంది అభ్యర్థులు, వార్డులకు 225 మంది పోటీ చేస్తున్నారు. వేపల సింగారం, బూరుగడ్డ వంటి గ్రామాల్లో ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.