దాండియా ఆడిన ట్రంప్‌ కుమారుడు

దాండియా ఆడిన ట్రంప్‌ కుమారుడు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ దంపతులు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికాతో కలిసి ఓ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం వారితో కలిసి దాండియా ఆడారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.