భారీ వర్షాలు.. ఆరుగురు మృతి

భారీ వర్షాలు.. ఆరుగురు మృతి

మ‌హారాష్ట్రలో భారీ వ‌ర్షాలు కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా నాందేడ్‌లో ఆరుగురు మృతి చెంద‌గా.. మరో ఐదుగురు గ‌ల్లంత‌య్యారు. ఈ క్రమంలో NDRF, SDRF బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ టీమ్స్ ఇప్ప‌టి వ‌ర‌కు 293 మందిని ర‌క్షించాయని అధికారులు వెల్ల‌డించారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.