రష్మిక స్పీచ్.. విజయ్ తల్లి భావోద్వేగం
ఉత్తమ నటిగా రష్మిక తెలంగాణ గద్దర్ పురస్కారం అందుకుంది. అనంతరం మాట్లాడుతూ.. 'ఒకప్పుడు నా నటనపై SMలో ట్రోల్స్ వచ్చేవి. ఈ రోజు ప్రభుత్వం నా నటనని మెచ్చి పురస్కారం ఇచ్చింది. ఇన్ని రోజులూ కూతురిలా ప్రేమ ఇచ్చారు. ఇప్పుడు కోడలిలా మీ ముందు నిల్చున్నా. మా కుటుంబాన్ని బాగా చూసుకోండి' అని పేర్కొంది. ఆ మాటలకు విజయ్ తల్లి మాధవి భావోద్వేగానికి గురైన వీడియో SMలో వైరల్‌గా మారింది.