సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

KMM: తిరుమలయపాలెం మండలానికి చెందిన లబ్ధిదారులకు బుధవారం ఖమ్మం మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు దయాకర్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. రూ.18 లక్షల విలువ గల CMRF చెక్కులను 54 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని దయాకర్ చెప్పారు. నిరుపేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.