ఈనెల 5న మెగా పేరెంట్స్ డే కార్యక్రమం

ఈనెల 5న మెగా పేరెంట్స్ డే కార్యక్రమం

BPT: కొరిశపాడు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 5వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ డే కార్యక్రమం జరుగుతుందని ఎంఈవో పున్నయ్య మంగళవారం తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ పిల్లల ఫోగ్రస్ గురించి తెలుసుకోవాలని కోరారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు.