పోలీస్ కార్యాలయంలో పోలీస్ వెల్ఫేర్ డే

పోలీస్ కార్యాలయంలో పోలీస్ వెల్ఫేర్ డే

మన్యం: ప్రతి శుక్రవారం పోలీస్ కార్యాలయంలో జరిగే పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్.వి.మాధవ రెడ్డి నిర్వహించారు. ఈమేరకు సిబ్బంది నుండి వినతులను స్వీకరించారు. జిల్లాలో పలువురు సిబ్బంది వృత్తి పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా ఎస్పీకి విన్నవించారు. సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని సిబ్బందికి హామీ ఇచ్చారు.