VIDEO: మైక్రో ఫిల్టర్స్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

VIDEO: మైక్రో ఫిల్టర్స్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కృష్ణా: గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలంలో రూ.1.41 కోట్లతో మామిడి కోళ్ల, డోకిపర్రు, వడ్లమన్నాడు గ్రామాల్లో వాటర్ వర్క్స్ చేపట్టనున్న మైక్రో ఫిల్టర్స్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం ప్రారంభించారు.